Power outage at Airport: ఎయిర్ పోర్టుకు పవర్ కట్.. నిలిచిన 282విమాన సర్వీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power outage at Airport: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విమాన ప్రయాణికులకు నూతన సంవత్సరం తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు బ్యాకప్ పవర్ అందించే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో బ్యాకప్ పవర్ సప్లయ్ కాలేదు. ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను మనీలా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయకుండా దారి మళ్లించారు.
Read Also: Helicopters Collide : చూస్తుండగానే ఘోరం.. గాల్లోనే ఢీ కొన్న రెండు హెలికాప్టర్లు.. పలువురి మృత్యువాత
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
దాంతో 50 వేల మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. క్రిస్‌మస్ పండుగ, కొత్త సంవత్సరం నేపథ్యంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి విదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో ఫిలిప్పీన్స్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థ పాడైపోయిందని, ఇతర వ్యవస్థలు లేకపోవడమే ట్రాఫిక్ అంతరాయానికి కారణమని ఫిలిప్పీన్స్ రవాణా శాఖ కార్యదర్శి జైమ్ బాటిస్టా తెలిపారు. లోపం పాక్షికంగా పరిష్కరించబడిన తరువాత సాయంత్రం వరకు విమాన రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!