రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి జనాలు అల్లడిపోతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఎండల్లో బయటికి వెళ్లాలంటనే జంకుతున్నారు. ఇంట్లోనే ఉండి ఏసీలు, కూలర్ల ద్వారా ఎండతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మీరు కూడా కూలర్ కొనాలని ప్లాన్ చేస్తు్న్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మినీ ఎయిర్ కూలర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 5 వేలు విలువ చేసే కూలర్ రూ.…
సుఖేష్ చంద్రశేఖర్‌కు వైద్య కారణాలపై అతని సొంత ఖర్చుతో ఎయిర్ కూలర్‌ను అందించాలని జైలు అధికారులను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో ఆదేశించింది. రూ.200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రశేఖర్, అధిక ఉష్ణోగ్రత కారణంగా చర్మ సమస్యలకు గురయ్యారని వైద్య కారణాలతో ఉపశమనం పొందారు.
పెరుగుతున్న ఎండలకు ఇళ్లన్నీ కాలిపోతున్నాయి. ఫ్యాన్లతో చల్లబడే పరిస్థితులు లేవు.. దీంతో చాలా మంది కొత్త కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్క నిమిషం..ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల నుండి వచ్చే గాలి నాణ్యత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?