సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్ర నిర్వహిస్తుంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామల థియేటర్లో. సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు ఘన స్వాగతం పలికారు ప్రేక్షకులు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.…