ఒమేగా సీకి మొబిలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతిని భారతదేశంలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవర్ లేకుండా స్వయంగా నడిచే త్రీ-వీలర్. ఈ వెహికల్ ఇప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది. బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతి, ప్యాసింజర్, కార్గో అనే రెండు వేరియంట్లలో విడుదలైంది. ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4.00 లక్షలు, కార్గో వేరియంట్ ధర రూ. 4.15 లక్షలు. కార్గో వేరియంట్…