ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం పొందాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భారతీయ వైమానిక దళం అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది.. అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 6 ఫిబ్రవరి 2024 వరకు…