Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే రాష్ట్ర యువతకు శుభవార్త. తెలంగాణలో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు, వేదిక ఖరారయ్యాయి.
Agniveer Jobs 2024: సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం 'అగ్నిపథ్' పథకం కింద 2024-25 సంవత్సరానికి ఫైర్‌మెన్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.