Masooda fame Rahul Yadav Nakka’s next titled Brahma Anandam: సక్సెస్ రేషియో చాలా దారుణంగా ఉన్న ఇండస్ట్రీలలో సినిమా పరిశ్రమ టాప్ ప్లేసులో ఉంటుంది. అయితే ఇలాంటి ఇండస్ట్రీలో కూడా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ముందుగా గౌతమ్ తిన్ననూరి సుమంత్ తో కలిసి చేసిన -మళ్లీ రావా, నవీన్ పోలిశెట్టి- స్వరూప్ ఆర్ఎస్జే తో కలిసి చేసిన…
Masooda:'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు మూడో చిత్రంగా 'మసూద'ను తెరకెక్కిస్తోంది. ఈ సంస్థ నుండి వచ్చిన తొలి చిత్రం 'మళ్ళీ రావా' లవ్ స్టోరీ కాగా, రెండో సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు 'మసూద'ను హారర్ డ్రామాగా రూపొందిస్తోంది. ఈ మూవీ గురించి నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ,
చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స్వరూప్ ఆర్ఎస్జే…