Akkineni Nagarjuna: రెండేళ్ల తరువాత అఖిల్ నటించిన ఏజెంట్ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీ కీలక పాత్రలో నటించింది.
Akhil Akkineni:అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్కినేని అఖిల్ మొదటిసారి కమర్షియల్ స్పేస్ లోకి వస్తూ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ సినిమాని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ప్రమోషన్స్ ని కూడా హ్యూజ్ స్కేల్ లో ప్లాన్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేస్తూ ఏజెంట్…
ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్, అన్నీ తానే అయ్యి ఏజెంట్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ, ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే…