Mahesh Babu Appreciates Agent Movie Teaser: గత ఏడాది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో హాలీవుడ్ లెవల్ స్టంట్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమాకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్…
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘ఏజెంట్’తో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన టీజర్‌లో కూడా మమ్ముట్టీ ఎంట్రీతోనే మొదలైంది. ఆ తర్వాత ‘ఏజెంట్’ గురించి అతను చెప్పే మాటలతో అఖిల్ ఎంట్రీ జరిగింది. వైరి…