Agent Movie: అఖిల్ ‘ఏజెంట్’ మూవీ టీజర్‌పై మహేష్‌బాబు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Appreciates Agent Movie Teaser: గత ఏడాది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో హాలీవుడ్ లెవల్ స్టంట్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమాకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. విజువల్స్, మూవీ థీమ్ అదిరిపోయాయని ట్విటర్ వేదికగా మహేష్‌బాబు కొనియాడాడు. అఖిల్, మమ్ముట్టి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర, ఇతర చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
Mahesh Babu Latest Tweet:
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
#AgentTeaser looks absolutely stunning!! Love the visuals and the theme of the film! All the best @mammukka sir @AkhilAkkineni8 @AnilSunkara1 @DirSurender and the entire team! Looking forward! 🙂https://t.co/ecNasoflIr
— Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2022
కాగా మహేష్ ట్వీట్‌పై అఖిల్ కూడా స్పందించాడు. ఈ మేరకు ‘థాంక్యూ బ్రదర్, మీ సపోర్ట్, ప్రోత్సాహం చాలా విలువైనది’ అంటూ రీట్వీట్ చేశాడు. ఏజెంట్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే మిలియన్స్ వ్యూస్‌ను సాధించింది. టాలీవుడ్‌లో టైర్2 హీరోలలో అత్యధిక లైక్స్ వచ్చిన టీజర్‌గా ఏజెంట్ నిలిచింది. మలయళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.
Read Also: Kriti Sanon: వామ్మో.. ఆ బ్లాక్ గౌను ఖరీదు అన్ని లక్షలా?
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!