పాములను చూస్తేనే మన గుండె జారీ పోతుంది. కానీ ఇక్కడున్న పక్షి.. ఎంత విషపూరితమైన పాములనైనా.. తన కాలి గోర్లతో చంపి తినేస్తుంది. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ పాము.. పాముల పట్ల మృత్యువుగా మారింది. అయితే. .. ఈ పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Suicide: విషాదం.. చీమలకు భయపడి.. వివాహిత ఆత్మహత్య.. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజానికి, ఈ పక్షి అత్యంత విషపూరితమైన పాములను…