Beautiful but Deadly Bird: చూసేందుకు అందంగా ఉన్న పక్షి.. పాములను చూస్తే మాత్రం..
- ఎంత విషపూరితమైన పాములనైనా..
- తన కాలి గోర్లతో చంపి తినేస్తున్న పక్షి
- ఈ ప్రత్యేకమైన పక్షి పేరు సెక్రటరీ బర్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాములను చూస్తేనే మన గుండె జారీ పోతుంది. కానీ ఇక్కడున్న పక్షి.. ఎంత విషపూరితమైన పాములనైనా.. తన కాలి గోర్లతో చంపి తినేస్తుంది. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ పాము.. పాముల పట్ల మృత్యువుగా మారింది. అయితే. .. ఈ పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Suicide: విషాదం.. చీమలకు భయపడి.. వివాహిత ఆత్మహత్య..
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజానికి, ఈ పక్షి అత్యంత విషపూరితమైన పాములను కూడా చంపి.. క్షణాల్లో తినేస్తుంది. ప్రస్తుతం ఈ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రజలు షాక్ అవుతున్నారు. పాములను చంపి తినే ఈ ప్రత్యేకమైన పక్షి పేరు సెక్రటరీ బర్డ్. ఇది వేటాడే జాతికి చెందిన పక్షి. మొదట ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షి ఎక్కువ సమయం నేలపైనే గడుపుతుంది. ఈ పక్షి చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైనది. అందుకే దీన్ని ది ఆర్చర్ ఆఫ్ స్నేక్స్ అని కూడా పిలుస్తారు.
Read Also:Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
ఈ పక్షి పాములను పట్టుకోవడానికి తన పదునైన, శక్తివంతమైన కాళ్లను ఉపయోగిస్తుంది. ఈ పక్షి తన శరీర బరువుకు ఐదు రెట్లు ఎక్కువ శక్తితో కిక్ ఇవ్వగలదు. ఆ శక్తి సుమారు 195 న్యూటన్‌ల వరకు ఉంటుంది. కేవలం 15 మిల్లీసెకన్లలో ఈ కిక్‌తో పామును చంపి వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన వారంతా.. షాక్ అవుతున్నారు. మనం పాములను చూసి.. భయపడితే.. ఈ పక్షిని చూసి భయపడి పారిపోతున్నాయని.. కామెంట్ల్ పెడుతున్నారు..
Secretarybird, the most elegant snake killer.
Known as “the archer of snakes,” is famed for its remarkable snake-hunting skills. This striking bird uses powerful kicks—up to 195 Newtons, five times its body weight—to kill prey in just 15 ms.pic.twitter.com/nXAuh9uR5d— Damn Nature You Scary (@AmazingSights) November 4, 2025
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!