Mohammad Nabi: ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ శ్రీలంకపై చెలరేగిపోయాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నబీ, శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగె బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో నబి అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లలో 169/8 భారీ స్కోరు వద్ద నిలిపాడు. నిజానికి 19 ఓవర్ల ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 137/7తో కష్టాల్లో ఉండగా, 40 ఏళ్ల నబీ…