Wobble Smartphones: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కొత్త ప్లేయర్ రాబోతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది స్వదేశీ ప్లేయర్. ఈ కొత్త ప్లేయర్ మార్కెట్‌లోకి సరికొత్తగా రావడంతో పాటు, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన సరసమైన స్మార్ట్ ఫోన్‌లను తీసుకువస్తుంది. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ టీవీ మార్కెట్‌లో Wobble గురించి విని ఉంటారు. కానీ ఇది త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కూడా రానుంది. READ ALSO: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవం.. 98 అంగుళాల Xiaomi…
Infinix Hot 50 5G: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రూ.10,000 ధర సెగ్మెంట్‌లో అధిక ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, మోడరన్ ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాదండోయ్.. ప్రస్తుతం ఈ ఫోన్…
Lava Yuva 2 5G: భారతదేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త మోడల్ Lava Yuva 2 5G ను నేడు విడుదల చేసింది. ఇది అనుకున్న తెంకంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాక్‌లైట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాల్‌లు, నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్, పంచ్‌హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే, Lava Yuva 2 5G ఒకే వేరియంట్‌లో…