పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 22 ఏళ్ల మేనకోడలను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హర్దోయ్‌లో జరిగింది.
Maharashtra Shocker: మహారాష్ట్ర నేవీ ముంబైలో యశశ్రీ హత్య ఘటన మరవకముందే, సతారాలో ప్రియుడి చేతిలో మరో యువతి హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని ఆమె ప్రియుడు బిల్డింగ్‌పై నుంచి తోసేసి హత్య చేశాడు.
మధ్యప్రదేశ్‌లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్‌లో �
సాధారణంగా పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఓ యువకుడు 70 ఏళ్ల వయస్సు గల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఈ పెళ్లి పాకిస్థాన్‌లో జరిగింది.
Asin: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ విడాకులపై చర్చ నడుస్తోంది. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.
Gay Partner : ఫిబ్రవరి 28న మైసూరు రోడ్డులోని నాయండహళ్లిలోని పాత భవనంలో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. తన స్వలింగ సంపర్క భాగస్వామే అతడిని కొట్టి చంపాడు.