ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబాపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఏపీలో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు పూర్తయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్య�
హైదరాబాద్ రహదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఘోర ప్రమాదాల తర్వాత ఇష్టమొచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుని తిరిగేవారిపై చర్యలు చేపట్టారు. వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెస్, అడ్వకేట్ల పేరుతో స్టిక్కర్లు అంటించినవారు తప్పనసరిగా సరైన గుర్తింపు కార్డులు �
కరోనా రాకతో అందరి జీవితాలు వర్చువల్ అయిపోయాయి. స్కూల్స్ , ఆఫీసులు , అన్ని కార్యాలయాల పనులు వర్చువల్ గానే జరుగుతున్నాయి .. అదే అండీ జూమ్ యాప్ లో.. వీడియో కాల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇక ఈ వర్చువల్ మీటింగ్స్ లో ఇంటి దగ్గర ఉండి ఎవరి పనులు వారు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల అపశృతులు ద
కరీంనగర్ కి చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు గ్రానైట్ సంస్థల్లో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నార�
హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ హత్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. ఈ కేసులో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వామన్‌రావు దంపతుల హత్య ముమ్మాటికే ప్రభుత్వ హత్యగానే విమర్శించారు