Pamela Chopra : సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. పమేలా ప్రసిద్ధ గాయని. ఆమె భర్త యష్ చోప్రా నిర్మాణంలోని అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఇతని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. పైగా, అతి తక్కువ సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఏకకాలంలోనే రెండు, మూడు సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటాడు. ఇతనికున్న ఈ కమిట్మెంట్ & బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ చూసే.. దర్శకనిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. చివరికి.. ఇతర హీరోలకు వెళ్ళాల్సిన ప్రాజెక్టులు కూడా ఇతనికి చేరుతాయి.…
చాలా మంది ఫ్యాన్స్ నే కాదు సాధారణ జనాన్ని కూడా షాక్ గురి చేసింది హృతిక్ రోషన్ విడాకుల వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజానే ఖాన్ కి ఎన్నో ఏళ్ల తరువాత డైవోర్స్ ఇచ్చాడు హృతిక్. కారణాలు ఏవైనప్పటికీ అప్పట్లో సుజానే 4 వందల కోట్లు భరణంగా అడిగిందని ప్రచారం జరిగింది. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ ఆమెకు 380 కోట్ల దాకా ఇచ్చినట్టు బాలీవుడ్ లో చెప్పుకుంటారు… సైఫ్ అలీఖాన్ కూడా డైవోర్స్ రూపంలో…