‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ అదితి రావు హైదరీ. ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ క్రేజ్ వచ్చాక బాలీవుడ్ పరిశ్రమ దృష్టి అదితి రావు హైదరీపై పడింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమాలో క్వీన్ మెహరునిసా పాత్ర అదితి రావు హైదరికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో ఒక హీరోయిన్…