Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి వారం దాటింది. అయినా ఆయన లేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈరోజు మహేష్ బాబు తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేసి వచ్చిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పైరసీ, టికెట్ రేట్ల సమస్యలతో పాటు సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాల గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొంతమంది పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ ఫెయిల్ అయ్యింది. దాన్ని అరికట్టడంలో మరింత కృషి చేయాలి. నిర్మాతల మండలి కూడా…