ఇండియన్ బాక్సాఫీస్ ని మరో రెండు వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్ల భారీ బడ్జట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ సొంతం చేసుకునే పనిలో ఉన్న ఆదిపురుష్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ Adipurushపై అందరి దృష్టి ఉంది. ఇటీవలే “రాధేశ్యామ్” అనే పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ తో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్ అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి ప్రభాస్ తరువాత సినిమాలు, వాటి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తరువాత చేయనున్న వరుస సినిమాలలో “ఆదిపురుష్” సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహించిన…