India vice captain Smriti Mandhana has joined the Adelaide Strikers for the WBBL 10 season: భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన రాబోయే డబ్ల్యూబీబీఎల్-10 సీజన్ కోసం అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులో చేరింది. ఈ ఎడమచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మందాన ఇదివరకు మూడు మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్ లలో బ్రిస్బేన్ హీట్ (సీజన్ 2), హోబర్ట్ హరికేన్స్ ( సీజన్ 4), సిడ్నీ థండర్ (…
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం.