అదానీ గ్రూప్ పవర్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా సొంతం చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూట్ క్లీయర్ చేసుకున్నారు.
Adani Group Stock : మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం 20శాతం మేర పెరిగాయి.
Adani Group: హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌కు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. అదానీ గ్రూప్‌పై పెట్టుబడిదారుల విశ్వాసం అలాగే ఉందని దీంతో నిరూపితం అవుతోంది. దీంతో వారు అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.