ఎవరికైన వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకి వయసు మీద పడే కొద్దీ ఫేస్ గ్లో తగ్గి, ఏజ్ కనిపిస్తుంది. ఈ ఏజ్ కనిపించకుండా చెయ్యడానికే సెలబ్రిటిలు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఒకవేళ తెరపై కనిపించే సమయంలో ఏజ్ కనిపించినా, ఏజ్ ఎక్కువ ఉన్న ఆర్టిస్టులని యంగ్ గా చూపించాలన్నా డీ-ఏజింగ్ టెక్నాలజిని వాడుతూ ఉంటారు. ఈ డీఏజింగ్ టెక్నాలజిని ఇన్ బిల్ట్ తన బాడీలో పెట్టుకుందో లేక ఆమెకి వయసే…
అతడు సినిమాలో పూరీ అనే పేరుతో అందరిని ఆకట్టుకున్న త్రిష క్రిష్ణన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో తన నటనతో ఆకట్టుకుంది త్రిష. ఒక సక్సెస్ వస్తే హీరో హీరోయిన్లు ముందుగా చేసే పని పారితోషికం పెంచడమే.