అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వెళ్లి కబీర్ సింగ్ సినిమాతో బిగ్ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా తీశాడు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కావడం అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్, పృథ్వీ రాజ్ బబ్లూ వంటి వారు కూడా సినిమాలో భాగం కావడంతో సినిమా…