క్రికెట్ కి , సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక క్రికెటర్లకు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు, తాము ప్రేమించిన హీరోయిన్లను పెళ్లి చేసుకొని సంతషంగా ఉండగా.. మరికొంతమంది బ్రేకప్ చేసుకొని మరొకరిని వివాహం చేసుకున్నారు. అలా బ్రేకప్ చేసుకున్న జంటల్లో మహేంద్ర సింగ్ ధోని- లక్ష్మీ రాయ్ జంట కూడా ఒకటి. 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉండగా.. అదే…
‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఈ చిత్రం తరువాత పలు సినిమాల్లో మెరిసినా అమ్మడిని మాత్రం తెలుగు ప్రేక్షకులు స్పెషల్ సాంగ్ లతోనే గుర్తుపెట్టుకున్నారు. మెగాస్టార్ చిరుతో రత్తాలు రత్తాలు అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తోబా తోబా అంటూ చిందులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది. ఇక ఈ మధ్య కాస్త బక్కచిక్కిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్…
తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచేసి ప్రత్యేక గీతాల్లో తళుక్కుమంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ కుర్ర కారు చేత మాస్ స్టెప్స్ వేయించేలా ఐటెం భామగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ…