Eesha Rebba: గత కొద్దిరోజులుగా హీరోయిన్ ఈషా రెబ్బ, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం మీద వీరిద్దరూ నేరుగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే, తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా “ఓం శాంతి శాంతిః” అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జనవరి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు…