టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించి సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. నిజానికి కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే…
ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. ఎన్నికల్లో తమ పార్టీని నిలుపుకోవాలని జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.. నువ్వా నేనా అంటూ నేతన్నలు తెగ హడావిడి చేస్తున్నారు..రాజకీయ పార్టీలకు మద్దతుగా సినీనటులు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. ప్రత్యేకించి తెలుగు నాట సినీనటులు చాలా కాలం నుంచే ఎన్నికల ప్రచారం చేసిన ఘటనలు ఉన్నాయి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.. పోలింగ్ కు ఇక నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో…