సినీనటుడు శివాజీ ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు డబ్బులు అడగొద్దని.. తప్పు చేసి చాలా మంది సంపాదిస్తున్నారని ఆయన ప్రజలకు సూచించారు. తెలుగు వాడికి కష్టం వస్తే తాను సహించనని.. అన్యాయం చేస్తే ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తానని అన్నారు.
Actor Shivaji Starrer #90’s Trailer Released: హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘#90’s’, ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సిరీస్ ను రాజశేఖర్ మేడారం నిర్మాణంలో నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ గా మేకర్స్ చెబుతున్న ఈ సిరీస్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ…