టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్ కిషన్. ‘స్నేహగీతం’ సినిమాతో మొదలైన సందీప్ కెరీర్, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ప్రస్థానం’ మూవీ లో తను చేసిన నెగిటివ్ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి కాకుండా, సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్‌తో హీరోగా సత్తా చాటాడు. కానీ తర్వాత సరైన…
చిత్రసీమను నమ్ముకుంటే, ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి, ఇప్పటికి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్.