Actor Ronit Roy Struggling Days: హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రోనిత్ రాయ్. చాలా సినిమాల్లో కూడా ఆయన నటించినప్పటికీ, టీవీ ద్వారా వచ్చినంత గుర్తింపు మాత్రం పొందలేకపోయాడు. జై లవకుశ, లైగర్ లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అయ్యాడు. రోనిత్ చివరిసారిగా సల్మాన్ ఖాన్ చిత్రం ‘ఫారే’లో కనిపించదు. ఈ సినిమా ద్వారా సల్మాన్ మేనకోడలు అలిజే అగ్నిహోత్రి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల…