ప్రముఖ నటుడిని లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రచీన్ చౌహాన్ అనే బుల్లితెర నటుడు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. “కసౌతి జిందగీ”తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన ఈ నటుడిని మలాద్ లో అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 354, 342, 323, 506 (2) సెక్షన్లపై కేసును ఫైల్ చేశారు. ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.…