ప్రముఖ నటి పవిత్ర లోకేష్ దర్శకురాలిగా మారారు. రాజమండ్రి మహా కాళేశ్వరం దేవాలయం విశిష్టతను చాటుతూ ఆమె ఓ లఘు చిత్రం రూపొందించారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో దీన్ని సీనియర్ నటుడు వీకే నరేశ్ నిర్మించారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్ర లోకేష్, దేవాలయ ధర్మకర్త పట్టపాగుల వెంకట్రావు, ఎం. సి. వాసు తదితరులు నటించగా, శ్రీశ్రీపురం కిరణ్ రచన చేశారు. మోహన్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ లఘు చిత్రం సీడీని శనివారం హైదరాబాద్…