Ghaati : అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటీ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. డైరెక్టర్ క్రిష్ మీద నమ్మకం, అనుష్కకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు. కానీ చాలా వరకు మూవీకి యావరేజ్ టాక్ వచ్చేసింది. ఇందులో అనుష్క ఎంతో కష్టపడ్డా మూవీ బలమైన కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇందులోని సీన్లు చూసిన వారంతా.. పుష్ప సినిమాలోని సీన్లతో పోల్చేస్తున్నారు.…
Andhra King Thaluka : హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. రామ్ పోతినే,…