నాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’విడుదలకు సిద్ధం అవుతుంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..ఈ మూవీ తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్