ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై చేసిన సామాన్లు కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది. ఆడవారికి బట్టలు ఎలా వేసుకోవాలో సలహాలు చెప్పనవసరం లేదని శివాజీకి కౌంటర్ ఇచ్చింది. కానీ శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు ఆయనకి సపోర్ట్ చేస్తుంటే అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీపై తీవ్ర…