Actress Raasi : యాంకర్ అనసూయ రాశి గారి ఫలాలు కామెంట్స్ పై సీనియర్ నటి రాశి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై చేసిన సామాన్లు కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది. ఆడవారికి బట్టలు ఎలా వేసుకోవాలో సలహాలు చెప్పనవసరం లేదని శివాజీకి కౌంటర్ ఇచ్చింది. కానీ శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు ఆయనకి సపోర్ట్ చేస్తుంటే అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడీ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు.
Also Read
Also Read : Sankranthi 2025 : సంక్రాంతికి అందాల జాతర చేసేందుకు రెడీ అయిన భామలు
ఈ వివాదంపై లేటెస్ట్ గా నటి రాశి మాట్లాడుతూ ‘శివాజీ తనకు వ్యక్తిగతంగా చాలా ఏళ్ల నుండి తెలుసు, ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు. కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా మాట్లాడారు. అందుకు శివాజీ సారీ కూడా చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అనసూయా గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ నాలుగేళ్ళ క్రితం ఓ షోలో రాశి ఫలాలు అని పలకాల్సిన చోట రాశీ గారి ఫలాలు అని మాట్లాడి నవ్వుకున్నారు. రాసి ఫలాలులో నేను లేను కానీ రాశి గారి ఫలాలు అంటే అందులో నేను ఉన్నాను. ఈ రోజు శివాజీ మీద వ్యాఖ్యలు చేస్తున్న ఆ యాంకర్ మరి ఆ రోజు అలా ఎలా అన్నారు. మైక్ దొరికింది కదాని ఎలా అంటే ఆలా మాట్లాడకండి అని పేరు ఎత్తకుండానే సదరు యాంకర్ కు స్ట్రాంగ్ గా ఇచ్చేసింది రాశి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!