ప్రస్తుతం గ్యాస్, అసిడిటీ వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతున్నాయి. సమయానికి తినకపోవడం, ఎక్కువగా తినడం లేదా ఒత్తిడి వల్ల, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా ఉబ్బరం, కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని మందుల ద్వారా ఈ సమస్యకు ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ మందులు ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేయలేవు. కొన్ని హోమ్‌రెమిడీస్ పాటించి వీటికి చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..