మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య” చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంది. ముందుగా ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతి అని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటికే సంక్రాంతికి ఇద్దరు పెద్ద సినిమాలు…
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు కలిసి నటించబోతున్న పూర్తి స్థాయి చిత్రం “ఆచార్య”. కొరటాల శివ అందించబోయే ఈ మెగా ట్రీట్ కోసం అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమాలోని రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయి. చరణ్, చిరు కాంబోలో రావాల్సిన సాంగ్ ఒకటి కాగా, చరణ్, పూజాహెగ్డేపై ఒక సాంగ్. చరణ్ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉండడంతో అంతలోపు చిరంజీవి “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభించారు. తాజాగా చరణ్…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా “ఆచార్య”. హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సోషల్ మెసేజ్ మూవీ. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ…