Acerpure Aspire Neo: భారత మార్కెట్‌లోకి ఏసర్‌ప్యూర్ ఇండియా తన కొత్త నియో సిరీస్ స్మార్ట్ టీవీలును విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Aspire Neo, Swift Neo UHD LED, Elevate Neo QLED మోడళ్లు ఉన్నాయి. 32 ఇంచుల నుంచి 65 ఇంచుల వరకు విభిన్న స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. తాజా Google TV 5.0తో పాటు Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న ఈ టీవీల్లో గూగుల్ అసిస్టెంట్…