అరుముగ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన తాజా సినిమా ‘ఏస్’. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, దివ్యా పిళ్లై, యోగి బాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ఏస్ చిత్రాన్ని తెలుగులోకి దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ తన శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద రిలీజ్ చేశారు. మే 23న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. తెలుగులో విజయ్ సేతుపతికి మంచి మార్కెట్ ఉన్నా.. ఏస్ మాత్రం పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. Also Read:…