మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీలో జయరాం ప్రధాన పాత్రలో నటించారు.గతేడాది డిసెంబర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.40…
మమ్ముట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి ఈ నెలలోనే రాబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఓ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా అబ్రహం ఓజ్లర్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రే అయినా కూడా ఆయన ఓ సీరియల్ కిల్లర్ గా నటించడం విశేషం.. జయరాం ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు.మలయాళ బాక్సాఫీస్…