స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఒక నంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. మన బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి +917208933148 కి ‘WAREG అకౌంట్ నంబర్’ ఫార్మాట్‌లో SMS పంపాలి. ఉదాహరణకు మీ ఖాతా…