అన్షు అంబానీ..ఈ భామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది.అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఈ భామ చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ రెండు సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ…
హార్రర్ మూవీస్ అంటే కొంతమందికి చాలా ఇష్టం.. మరికొంతమంది భయపడతారు.. అయినా చూడటానికి థ్రిల్ గా సస్పెన్స్ లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సినిమాలను చూస్తారు.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి.. తాజాగా ఓ అధ్యయనంలో నమ్మేలేని నిజాలను పేర్కొన్నారు.. హార్రర్ సినిమాలు చూడటం థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యడం మాత్రమే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోదకులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ.. 90 నిమిషాల…
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. దసరా కానుకగా 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. కానీ కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. సినిమా భారీ యాక్షన్ సన్నీవేశాల తో తెరకేక్కింది.. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాలో విలన్ గా సైకో కిల్లర్ గా ఓ కుర్రాడు నటించాడు. అతడి నటనకు…
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందంగా, తెల్లగ నాజుకుగా ఉండాలి.. అప్పుడే యువతను ఆకర్శించగలుగుతారు.. టాలెంట్ ఉన్నా అందంగా లేకుంటే మాత్రం అస్సలు రాణించలేరు.. అలా చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా…
స్టార్ హీరోయిన్ తమన్నా గురించి అందరికి తెలుసు.. ఇండస్ట్రీలో వచ్చి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. కుర్ర హీరోయిన్ల తో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లలో చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా అమ్మడు ఎంత సంపాదిస్తుందో అనే…