Saturday : ఈ వస్తువులను దానం చేస్తే అదృష్టం పడుతుంది.. డబ్బే డబ్బు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దానం అనేది మనిషి చెయ్యగలిగే గొప్ప పని.. దానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే అన్ని రకాల దానధర్మాలు నిజంగా సమానమైన శుభ ఫలితాలను ఇస్తాయా? కొన్ని విరాళాలు పెద్ద విరాళాలుగా పరిగణిస్తారు, అయితే కొన్ని వస్తువులను ఎప్పుడూ విరాళంగా ఇవ్వకూడదని సలహా ఇస్తారు..దానధర్మం గ్రహ సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వివిధ పాపాల నుండి విముక్తులను చేస్తుంది. జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ రకాల దానధర్మాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ప్రత్యేక తేదీలు, పండుగలలో దానం చేయడం ద్వారా, దాని ప్రాముఖ్యత అనేక రెట్లు పెరుగుతుంది.. ఎటువంటి వస్తువులను దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజూ వెలిగించే దీపాన్ని దీప దానము అంటారు. హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి..
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
- Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
- Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
ఒక శుభ సందర్భంలో లేదా నిస్సహాయ వ్యక్తికి భూమిని దానం చేస్తే, ఆ వ్యక్తి చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలాలను పొందుతాడు. భూమిని దానం చేయడాన్ని శాస్త్రాలలో గొప్ప దానమని పురాణాలు చెబుతున్నాయి.
నీడ దానానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఈ దానం శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీని కోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె వేసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి.. ఈ దానం వల్ల మన సంపద రెట్టింపు అవుతుంది..
అన్ని రకాల దానధర్మాలలో, విద్యాదానాన్ని మహాదానం అని కూడా అంటారు. నిరుపేద వ్యక్తికి విద్యను అందించడం లేదా వారికి ఉచితంగా బోధించడం ఖచ్చితంగా అభినందనీయం. తత్ఫలితంగా, వ్యక్తి సరస్వతితో సహా అన్ని దేవతల అనుగ్రహన్ని పొందుతాడు..
ఈ వస్తువులను అస్సలు దానం చెయ్యకూడదు?
స్త్రీలు ఎప్పుడూ కుంకుమ దానం చేయకూడదు. పెళ్లయిన స్త్రీలు పచ్చిమిర్చి దానం చేస్తే భర్త ప్రేమ తగ్గుతుంది..
వాడిన నూనెను దానం చేస్తే శని కోపం రావచ్చు. శనికి కోపం వస్తే కుటుంబం మొత్తం అతని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది..
ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వల్ల వ్యాపారం , ఉపాధి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను దానం చేయవద్దు..
చిరిగిన పుస్తకాలను దానం చెయ్యడం వల్ల జ్ఞానం లోపిస్తుంది..
పాత ఆహారం తినవద్దు. చిరిగిన, పాత బట్టలు, కత్తులు లేదా ఏదైనా పదునైన వస్తువులు, కత్తెర వంటి వాటిని దానం చేయకూడదు.. వీటిని దానం చేస్తే మనకే తిరిగి నష్టం జరుగుతుంది.. సో ఎప్పుడూ దానం చెయ్యకండి..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!