మనం తెలుగు రాష్ట్రాల్లో మునగ సాగు అధికంగా పండిస్తున్నారు.. మిగిలిన కూరగాయల పంటలతో నష్టాలను చవిచూసిన రైతులు ఇప్పుడు మునగ బాట పట్టారు.. మునగ సాగుతో ఎక్కువ లాభాలను కూడా పొందుతున్నారు.. ఒక ఎకర విస్తీర్ణంలో 500 మొక్కలను పెంచుతున్నారు. దీనికి 35000 వేలు పెట్టుబడి ఆవుతోంది. ఒక్కో మునగ మొక్క నుంచి 600 నుంచి 800 రూప�