Abnormal Urine Color : మీ మూత్రం రంగును మీరు ఎప్పుడైనా గమనించారా..? ప్రశ్న వింతగా అనిపించవచ్చు. కానీ., మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు అందులో దాగి ఉన్నాయి. మూత్రం రంగు మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. దీని రంగు కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు గోధుమ, మరికొన్నిసార్లు గులాబీ, ఇంకా పూర్తి తెలుపులో ఉంటుంది. మూత్రంలోని ఈ రంగులన్నింటికీ కొంత అర్థం ఉంది. మన మూత్రం యొక్క రంగు లేత పసుపు రంగులో ఉంటే అది మంచి…