టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడే విజయానికి కీలకం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తక్కువ బంతుల్లో భారీ స్కోర్లు చేయడం జట్టుకు భారీ ఆధిక్యంను ఇస్తుంది. ఈ నేపథ్యంలో 25 బంతుల్లోపు అర్ధ శతకం సాధించిన సందర్భాల్లో కొన్ని స్టార్ ఆటగాళ్లు ప్రత్యేకమైన రికార్డులతో ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు అభిషేక్ 9 సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ…