Home
Abhishek Bachchan
Abhishek Bachchan News
-
Aishwarya Rai Bachchan: కళ్లు పెట్టి చూడండి మిత్రోన్.. ఇక వారికి విడాకులు ఇచ్చే పని ఆపండి
Aishwarya Rai Bachchan: సెలబ్రెటీల పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు పెటాకులు అవుతాయో చెప్పడం చాలా కష్టం. నిత్యం కలిసి మీడియా ముందుకు కనిపించే జంట.. కొన్నిరోజులు సింగిల్ గా కనిపిస్తే.. వారి మధ్య విబేధాలు ఉన్నట్టు ఉన్నాయి అని గాసిప్స్ పుట్టించేస్తున్నారు. ఇక ఎప్పటినుంచో బాలీవుడ్ అడోరబుల్ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్.. -
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు..?
Aishwarya Rai: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో గోప్యత లేకుండా పోయింది. స్టార్ల వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి సినిమాల వరకు అన్ని సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇక స్టార్లు.. బయట ఒక్కటిగా కనిపించడం ఆలస్యం.. -
Credit Card Fraud: హైటెక్ మోసం.. ధోనీ, అభిషేక్ బచ్చన్ సహా ప్రముఖుల పాన్ వివరాలతో..
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్లను పొందారు. -
Abhishek Bachchan: రతన్ టాటాగా అభిషేక్ బచ్చన్
'గురు', 'ఆకాశమే నీ హద్దురా' చిత్రాలతో దర్శకురాలిగా తనను తాను నిరూపించుకున్నారు... -
Abhishek Bachchan: నన్నేమైనా అను పడతాను.. నా తండ్రిని అంటే అస్సలు బాగోదు
Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ కిడ్ అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ తలరాత ఏంటో కానీ ఇంకా తండ్రి చాటు తనయుడుగానే ఉన్నాడు. -
ఆ అవమానాలను తట్టుకోలేకపోయాను.. కానీ,
బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు.. ఎక్కడికి వెళ్లిన ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.. ఆయన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతాయి.. అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు కానీ, ఆ స్టార్ కొడుకు అప్పుడే కాదు ఇప్పటికి అవమానాలు ఎదుర్కొంటున్నా అని అతను చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అంటే బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ… -
నన్ను ఏమన్నా పడతాను.. కానీ, నా కూతురి జోలికొస్తే ఊరుకోను
బాలీవుడ్ స్టార్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల్ అభిషేక్, తన భార్య ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి తిరిగి వస్తూ ఎయిర్ పోర్ట్ లో బచ్చన్ కుటుంబం మీడియా కంటపడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్ళింది. దీంతో ఆమె నడకపై ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఐశ్వర్యారాయ్… -
ఆకట్టుకుంటున్న అభిషేక్ ‘బాబ్ బిస్వాస్’ ట్రైలర్…
2000లో ‘రెఫ్యూజీ’తో ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం నటుడుగా పేరు తెచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ‘మన్ మర్జియాన్’, ‘లూడో’, ‘ద బిగ్ బుల్’ వంటి సినిమాలలో పాత్రలతో ఆకట్టుకున్న అభిషేక్ ఇప్పుడు ‘బాబ్ బిస్వాస్’ పేరుతో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. షారూఖ్ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్ దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ బాబ్ బిస్వాస్ 2012లో విడుదలైన ‘కహానీ’ సినిమాలో పాత్ర. నిజానికి కహానిలో ఆ… -
అభిషేక్ మూవీ ఫస్ట్ కాపీ అమితాబ్ కు చూపిస్తానంటున్న పార్తీబన్!
ప్రముఖ దర్శకుడు ఆర్. పార్తీబన్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించిన పార్తీబన్ ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ అనే థాట్ ప్రొవోకింగ్, థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా తెలుగులో బండ్ల గణేశ్ హీరోగా ‘డేగల బాబ్జీ’ పేరుతో రీమేక్ అవుతోంది. అంతేకాదు… ఈ మూవీ కథ నచ్చిన బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ చెన్నయ్… -
ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అభిషేక్…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!