Abhimanyu Iswaran: రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుపై బెంగాల్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతనికిది వరుసగా నాలుగో సెంచరీ. అంతకుముందు దులీప్ ట్రోఫీలో రెండో, మూడో మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇరానీ కప్‌లోనూ తన బ్యాట్‌తో సెంచరీ సాధించాడు. అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో ఇది 27వ సెంచరీ. ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజిలో బెంగాల్ పోటీలో తన పట్టును…