Home
Abhijeet Dipke
Abhijeet Dipke News
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
Abhijeet Dipke Controversy: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త CEO రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు సంబంధించినదిగా పేర్కొంటూ వైరల్ అవుతున్న వీడియోను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే ఎక్స్‌లో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు అభిజిత్ దీప్కేపై విమర్శలు చేయడంతో పాటు ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఆ వీడియో జితేంద్ర మిశ్రాది కాదని తేలింది. ఆ వీడియో డిలీట్ కావడంతో దీప్కే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.… -
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దీప్కేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడం, తరగతులకు అంతరాయం కలిగించడం, ఉపాధ్యాయుల్ని బెదిరించడం వంటి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. లాతూర్ లోని ఆసా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జవళి సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ షమ్షద్బానో ఖైరతాలీ (53) ఇచ్చిన… -
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
West Bengal: ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల తర్వాత మరోసారి బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సీజేపీ ప్రారంభించిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సీజేపీ కార్యకర్త షేక్ అబ్దుల్ హఫీజ్, ఆయన తండ్రిపై దాడి జరిగిందని సీజేపీ ఆరోపిస్తోంది. తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి మాఫిక్ గత వారం మరణించారు. ఈ ఘటనపై సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని బెంగాల్‌లోని సువేందు అధికారి సర్కార్‌కు… -
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
త్వరలోనే జంతర్ మంతర్-2 నిరసన ప్రారంభం అవుతుందని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ వాలంటీర్ల సమావేశానికి హాలు కేటాయించనందుకు బీజేపీపై అభిజీత్ దిప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. -
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యలు, దేశ పరిస్థితులపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, దానిని దేశవ్యాప్తంగా… -
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
CJP: జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన దీప్కే, జూలై 29 నుంచి రాంచీలో జరుగుతున్న నిరవధిక ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని చెప్పారు. తాము తప్పకుండా జార్ఖండ్ వెళ్తామని, అక్కడి విద్యార్థుల ప్రతీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం… -
Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
ఢిల్లీ ఉద్యమం తర్వాత సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా చదువు, ఫండింగ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిజీత్ దీప్కే క్లారిటీ ఇచ్చారు. అన్ని విమర్శలకు త్వరలో సమాధానం ఇస్తానని తెలిపారు. -
CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్‌లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
CJP: నీట్ పేపర్ లీక్ వివాదంలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ముందు నిలిచింది. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. బీజేపీని టార్గెట్ చేసిన సీజేపీ, పేపర్ లీక్‌లు జరిగిన పంజాబ్, జార్ఖండ్, కర్ణాటక విషయంలో మౌనంగా ఎందుకు ఉంటుంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉన్న పంజాబ్, జేఎంఎం+కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న… -
CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేంద్రానికి తాజాగా మంగళవారం మరో అల్టిమేటం ఇచ్చింది. నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలనే హామీపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది. మంగళవారం లోగా కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. మంగళవారం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన వారిలో 18 ఏళ్లలోపు, నేర చరిత్ర లేని నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని… -
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
CJP Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పోలీసులపై దాడులు జరిపిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 100 వీడియోలను విశ్లేషించారు. వీటిలో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. నిరసన ప్రాంతంలో ఉన్న 2873 మందిని గుర్తించినట్లు వెల్లడైంది. వీరిలో 989 మందికి హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, మహిళలపై నేరాలు, ఆయుధాల చట్టం కింద నేరాలకు పాల్పడిన…
తాజావార్తలు
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!